BDK: సింగరేణి సెక్యూరిటీ గార్డు నియామకాలలో పారదర్శకత పాటించాలని కోరుతూ.. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ సింగరేణి సిఎండీ బలరాం నాయక్ వినతి పత్రం అందజేశారు. గత పది సంవత్సరాలుగా నియామకాలలో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించి అత్యంత పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని కోరారు.