NLG: న్యూ ఇయర్ వేడుకలకు నల్గొండ జిల్లాలో యువత సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. జిల్లా హైదరాబాద్‌కు సరిహద్దు కలిగి ఉండడం, శివార్లలో ఎక్కువ ఫాం హౌస్‌లు, రిసార్ట్స్ ఉండడంతో అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ప్రాణాళికలు వేస్తున్నారు. కాగా జిల్లాలో బొమ్మలరామారం, బీబీనగర్ మండలాల్లో ఫాం హౌస్‌లు ఉన్నాయి.