BNR: యాదగిరి శ్రీవారి నిత్య ఖజానాకు శనివారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ప్రధాన బుకింగ్, వీఐపీ మరియు బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 47,20,436 ఆదాయం వచ్చిందన్నారు.