ఎయిర్‌పోర్ట్‌లో విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టిన ఘటన దక్షిణకొరియాలో చోటుచేసుకుంది. ముయాన్ విమానాశ్రయంలో రన్‌వేపై అదుపుతప్పి గోడను విమానం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎవరికైనా గాయాలయ్యాయా, ప్రాణాపాయం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.