Akp: నేడు అనకాపల్లి కుంచా వారి శ్రీ గౌరీపరమేశ్వరుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ వీరభద్రరావు మాట్లాడుతూ ఈ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.