అన్నమయ్య: 10వ తరగతి పాసైన వివాహిత మహిళలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ మేరకు జిల్లాలోని 116 అంగన్వాడి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో ICDS ప్రాజెక్టు పరిధిలో ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో కార్యకర్తల అంగన్వాడీ వర్కర్ 11, మినీ అంగన్వాడీ వర్కర్ 12, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 93 ఉన్నాయి.