HNK: అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వేలేరులో కాంగ్రెస్ నేతలు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. అమిత్ షాను వెంటనే మంత్రిత్వ శాఖ నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు మన రాజ్యాంగన్ని ప్రశంశిస్తుంటే అమిత్ షా రాజ్యాంగ నిర్మాతను అవనించడం చాలా బాధాకరమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.