SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ 2015, 2016, 2017, 2018 అడ్మిట్ విద్యార్థుల 1వ, 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలకు గాను స్పెషల్ డ్రైవు నేడు యూనివర్సిటీ డీన్ విడుదల చేశారు. ఈ పరీక్షలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా జనవరి 18వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి మొదటి వారంలో ఉంటాయని డీన్ పేర్కొన్నారు.