అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండల కేంద్రంలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం శ్రీనివాస రామానుజన్ 137వ జయంతి సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు గేట్స్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ వీకే పద్మావతమ్మ మాట్లాడుతూ మ్యాథమెటిక్స్ పై పట్టు కోసం విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించామన్నారు.