పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబోలో రాబోతున్న మూవీ ‘OG’. ఈ సినిమా షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్ వచ్చింది. తాజాగా బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. ఈ షెడ్యూల్లో పలు కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారు. ఇక DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.