ASR: కోడి పందేలపై దాడిచేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని దేవీపట్నం ఎస్సై షరీఫ్ తెలిపారు. ఇందుకూరుపేట శివారులో బుధవారం కోడి పందేలు నిర్వహిస్తుండగా దాడిచేసి ముగ్గురితో పాటు రెండు కోళ్లు, రూ.630 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశామన్నారు.