గుజరాత్లో ఓ మైనిర్ బాలికను 36 ఏళ్ల కార్మికుడు అత్యంత దారుణంగా అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఝగాడియా పారిశ్రామికవాడలో నిందితుడు విజయ్ పాశ్వన్ బాలిక తండ్రితో కలిసి పని చేస్తున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పాడ్డారు. అంతేకాకుండా జననాంగంలో ఇనుప కడ్డిని చొప్పించాడు. ప్రస్తుతం ఆ బాలికను ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.