చిరుత దాడిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన తమిళనాడులో జరిగింది. వేలూరు జిల్లా కేవీ కుప్పంలో డిగ్రీ విద్యార్థిని అంజలిపై చిరుత దాడికి పాల్పడింది. ఆమె మృతితో స్థానికులు ఆందోళన చేపట్టారు. చిరుత సంచారంపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.