SKLM: పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా SSC , INTER, DEGREE పూర్తిచేసిన 18 – 28 ఏళ్లు గల M/F లు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు ఈ నెం 63012 75511 సంప్రదించాలన్నారు.