»Tomorrow Is Vasantha Navrotrotsavam On Indrakiladri
Indrakiladri : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై వసంత నవరోత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) వసంత నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించమని ఆలయ అధికారులు తెలిపారు. రేపు(మార్చి 22) శ్రీ శోభక్రుత్ నామ (Sobhakrut Nama) సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. బుధవారం (మార్చి 22) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వసంత నవరోత్రోత్సవాలు (Spring Navarotrotsavam) నిర్వహించనున్నారు.
ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) వసంత నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించమని ఆలయ అధికారులు తెలిపారు. రేపు(మార్చి 22) శ్రీ శోభక్రుత్ నామ (Sobhakrut Nama) సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. బుధవారం (మార్చి 22) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై వసంత నవరోత్రోత్సవాలు (Spring Navarotrotsavam) నిర్వహించనున్నారు. బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, అర్చన, హారతి (Archana, Harati) ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సర్వ దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. అనంతరం కలశస్ధాపన, ప్రత్యేక పుష్పార్చనలు (Pusparcana) ఉంటాయి. వసంత నవరోత్రోత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారికి మల్లెపూలు, మరువంతో పుష్పార్చన చేస్తారు.
* 23న కనకాంబరాలు, ఎర్ర గులాబీలు పుష్పార్చన
* 24న తెల్ల చామంతి, ఇతర పువ్వులతో పుష్పార్చన
* 25న మందార పువ్వులు, ఎర్రకలువ పువ్వులతో పుష్పార్చన
* 26న తెల్ల జిల్లేరు, తులసి, మరేడు, మరువం, ధవలం
* 27న కాగడా మల్లెలు, జాజులు, మరువం
* 28న ఎర్ర తామరలు, ఎర్ర గన్నేరు పూలు, సన్నజాజులు
* 29న పసుపు చామంతి, సంపెంగలు
* 30న కనకాంబరాలు, ఎర్ర గులాబీలతో పుష్పార్చనలు
* 31న వసంత నవరోత్రోత్సవాల పూర్ణాహుతి
వసంత నవరోత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పుష్పార్చనల్లో పాల్గొనదలచిన భక్తులు www.kanakadurgamma.org సంప్రదించాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ (Evo Bhramaramba)వెల్లడించారు.