తమిళ నటుడు విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల 1’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘విడుదల 2’ రాబోతుంది. తాజాగా ఈ మూవీ రన్ టైం ఫిక్స్ అయ్యింది. 2:52 నిమిషాల నిడివితో విడుదలవుతుంది. ఇక దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.