పచ్చి బఠాణీలను తినడం వల్ల పలు సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన జీర్ణక్రియకు ఇవి సహాయపడుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి బఠాణీలు ఉపయోగకరంగా ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడుతాయి. కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. కండరాల బలాన్ని పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.