VZM: కాన్స్టీట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరుగుతున్న “5వ ఎంపీల బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్” జరుగుతుంది. దీనిలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖా మంత్రి డా.మన్సుఖ్, L.మాండవియా తో కలిసి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.