W.G: జిల్లాలో పర్యాటక ప్రదేశాలను గుర్తించాలని వాటిని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారని, ఈ మేరకు ప్రతి అసెంబ్లీ పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 10 ఎకరాల భూమిని సేకరించాలని సూచించారు.