VZM: బొబ్బిలిలో సిగరెట్ వ్యాపారులను విజిలన్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇంకుల రమేష్, రాయగడ రమేష్ అనే వ్యక్తులు బిల్లులు లేకుండా సిగరెట్లు ఒడిస్సా నుండి తెస్తుండగా బొబ్బిలి పట్టణంలో విజిలన్స్ అధికారి రామారావు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. మొత్తం ఆరు సిగరెట్ బైల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.