ASR: ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు సంబంధించిన సమస్యల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం పేర్కొన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశపు హాలులో వివిధ శాఖల అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 51మంది పలు సమస్యలపై దరఖాస్తులు అందజేశారు.