W.G: ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వాటిని సక్రమంగా వినియోగించుకోవాలి ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర నాయక్ అన్నారు. కొవ్వూరు మండలం మద్దూరులో గిరిజన కుటుంబాలతో ఆయన సోమవారం ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.