వరుడు సినిమా హీరోయిన్ భానుశ్రీ ఇంట విషాదం నెలకొంది. ఆమె సోదరుడు నందు.. అనారోగ్య కారణాలతో ఇటీవల తుదిశ్వాస విడిచారు. ‘నువ్వు చనిపోయి ఏడు రోజులు అయ్యింది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వు గుర్తుకువస్తున్నావు. నువ్వు లేవనే బాధ జీవితాంతం నేను మోయాల్సిందే. ఐలవ్ యూ.. నందు ఐ మిస్ యూ’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.