TG: అసెంబ్లీ ముట్టడికి పీవైఎల్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడదుల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పీవైఎల్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పబ్లిక్ గార్డెన్ దగ్గర పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.