ప్రకాశం: రాష్ట్రం నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికై సోమవారం ప్రమాణస్వీకారం చేసిన సభ్యులను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అభినందించారు. బీద మస్తాన్ రావు. సానా సతీష్ బాబు, ఆర్ కృష్ణయ్యలు కొత్తగా ఎన్నికయ్యారు. వీరిని రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ దనఖర్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రామ్మోహన్ నాయుడు, సహచార పార్లమెంట్ సభ్యులు అభినందించారు.