NLR: పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. కార్యకర్తల కృషితోనే గూడూరులో టీడీపీ విజయం సాధించిందన్నారు. గూడూరులో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు మరింత కృషి చేయాలన్నారు.