NLR: నుడా ఛైర్మన్గా బాధ్యతలు చేపడుతున్న టీడీపీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జెడ్పీ ఛైర్మన్ పి.చెంచల బాబు యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపి సాలువతో సన్మానించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.