ఢిల్లీ యూనివర్సిటీలో 137 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు 11, SA 46, అసిస్టెంట్ 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్రిజర్వ్డ్గా ఉన్నాయి. 6 పోస్టులు SC, 3 ST, 12 OBC, 4 EWSలకు రిజర్వ్ చేశారు. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఈనెల 18 నుంచి www.du.ac.inలో ప్రారంభం కానుంది.