PDPL: ధర్మారం మండలం నంది మేడారం సోలార్ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయం మార్కెట్ యార్డ్ మధ్య ఆక్రమిత భూములను స్వాధీనం చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.