SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామం చెందిన ఆర్మీ అధికారి, జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట సాహితీ ప్రతిభా పురస్కారం 2026ను హైదరాబాద్లో రవీంద్రభారతిలో శుక్రవారం అందుకున్నారు. ఆయన చేస్తున్న అవిరళ విశిష్ట సాహిత్య ప్రతిభకు గుర్తింపుగా పురస్కారం ప్రదానం చేశారు.