టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది రానా దగ్గుబాటి షో’లో రాజమౌళి, RGV పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా తన ఇంటర్ లవ్ స్టోరీని రాజమోళి భయపెట్టారు. ‘ఇంటర్ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమెతో మాట్లాడాలంటే భయం ఉండేది. అయితే మొత్తం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఆమెతో చాలా కష్టంగా మాట్లాడాను. ట్యూషన్ ఫీజ్ కట్టావా? అని అడిగాను’ అని చెప్పారు.