HYD: నగరంలో రెండవ దశ మెట్రో విస్తరణకు సంబంధించి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మియాపూర్ నుంచి పటాన్చెరువు వరకు 13.4 కి.మీ దూరంలో 10 స్టేషన్లు ఉండనున్నాయని తెలిపింది. ఈ మెట్రో విస్తరణ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, మెరుగైన కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.