KKD: పెద్దాపురం పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు దుర్గా మోహన్ రావు మూడోసారి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైయ్యారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.