కృష్ణా: ముసునూరు మండల పరిధిలో నేడు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన వివరాలను మంత్రి క్యాంపు కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. ముసునూరులో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మంత్రి పార్థసారథి పర్యటించనున్నారు. అనంతరం చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు.