TPT: రేపు (బుధవారం) సాయంత్రం 3:00 గంటలకు తొండవాడ, శానంభట్ల మధ్యలో ఉన్న PMAY ఎన్టీఆర్ నగర్ కాలనీలో సీసీ రోడ్డులను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్ చేతుల మీద ప్రారంభోత్సవం జరుగునని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. కావున ఎన్డీఏ కూటమి పక్ష నేతలు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు.