CTR: ABVP 43వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయడానికి విద్యార్థులకు పిలిపునిస్తూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను మంగళవారం పుంగనూరు శుభారం డిగ్రీ కళాశాల వద్ద ABVP శాఖ నాయకులు విద్యార్థులతో కలసి గోడ పత్రికలని ఆవిష్కరించారు. ఈ కార్యకరమంలోABVP నాయకులు పూరపు విజయశంకర్, ఆంజనేయులురెడ్డి, చందు, ఉమాపతి, శివాజీ, వినయ్ పాల్గొన్నారు.