ASR: మాదల గ్రామానికి వెళ్లే తారురోడ్డుకి మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. 5సంవత్సరాల క్రితం నిర్మించిన తారు రోడ్డు పలుచోట్ల శిథిలావస్థకు చేరి గోతులు ఏర్పడి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మాదల గ్రామ గిరిజనులు తెలిపారు. అధికారులు స్పందించి గోతులు ఏర్పడిన తారు రోడ్డుకి మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను కోరారు.