బాపట్ల: జిల్లా పరిధిలోని ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లలకు ప్రమోషన్ ఇస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల కలెక్టర్ వెంకట మురళికు సీసీగా చేస్తున్న నాగరాజు, బాపట్ల ఇంఛార్జ్ తహసీల్దార్ షేక్ సలీమా, రేపల్లె ఇంఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్‌కు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పించారు. వాళ్ళని తక్షణమే వీరు విధుల్లో చేరాలని ఆదేశించారు.
Tags :