E.G: జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా 9 ఇసుక ర్యాంపుల ద్వారా, 10 డిస్టిలేషన్ పాయింట్ల వద్ద ఇసుకను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బోట్స్ మాన్ సొసైటీ సభ్యులను ఇసుక రీచ్‌లలో త్రవ్వకాలు లోడింగ్‌కు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.