ఎలక్ట్రిక్ కార్లలో ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపును సొంతం చేసుకున్న టెస్లా కంపెనీ భారత్లో తన విక్రయాలు ప్రారంభించనుంది. ఈ మేరకు ఢిల్లీలో షోరూం ప్రారంభించడానికి కావాల్సిన స్థలం కోసం డీఎల్ఎఫ్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. కాగా.. భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలనే నిర్ణయాన్ని టెస్లా మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.