»Rajendra Nagar Hill Area Is Challenge To Hyderabad Metro
Hyd metroకి సవాల్ మారిన రాజేంద్రనగర్.. ఎందుకంటే!
Hyd metro:దూరం ఉన్న గమ్య అయిన సరే మెట్రోలో (metro) త్వరగా చేరుకోవచ్చు. మెట్రో రైలుని (metro) వినియోగించే ప్రయాణికుల సంఖ్య హైదరాబాద్‌లో (hyderabad) పెరిగింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (airport) కూడా మెట్రో (metro) వేస్తోన్న సంగతి తెలిసిందే. మెట్రో (metro) పనులు కొండలు, గుట్టలు మీదుగా సాగుతుంది. ఆ పనులు కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
Rajendra nagar hill area is challenge to hyderabad metro
Hyd metro:దూరం ఉన్న గమ్య అయిన సరే మెట్రోలో (metro) త్వరగా చేరుకోవచ్చు. మెట్రో రైలుని (metro) వినియోగించే ప్రయాణికుల సంఖ్య హైదరాబాద్‌లో (hyderabad) పెరిగింది. బస్సు/ బైక్ లేదంటే కారులో ట్రావెల్ చేయడం మహానగరంలో చాలా కష్టం. అందుకే హైదరాబాద్ మెట్రోకు (metro) డిమాండ్ ఎక్కువ.. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు (airport) కూడా మెట్రో (metro) వేస్తోన్న సంగతి తెలిసిందే. మెట్రో (metro) పనులు కొండలు, గుట్టలు మీదుగా సాగుతుంది. దీంతో ఆ పనులు కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా (raheja mind space), బయో డైవర్సిటీ చౌరస్తాలో (bio diversity) ప్లై ఓవర్ల మీదు నుంచి మెట్రో వెళ్లనుంది. ఖాజాగూడ చెరువు పక్క నుంచి రోడా మేస్త్రీ సంస్థ మీదుగా నానక్ రాంగూడలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (delhi public school) వద్ద కలువనుంది. చెరువు పక్కన ఎత్తైన కొండలతో కూడిన ప్రాంతం ఉంది. ఈ మెట్రో మార్గంలో (metro) భూ సేకరణ సమస్య లేదు. ప్లై ఓవర్లు, కొండప్రాంతాలు సవాల్‌గా మారుతున్నాయి. కొండలను చీలుస్తూ.. మెట్రో మార్గం కోసం పిల్లర్లను నిర్మించాల్సి వస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్డులో అక్కడక్కడ కొండలు ఉన్నాయి. రాజేంద్రనగర్ (rajendra nagar), హిమాయత్ సాగర్ (himayat sagar lake) చెరువు, కొత్వాల్ గూడలో కొండలు (hills) ఉన్నాయి. గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్టు వరకు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్ రూట్లో రాజేంద్రనగర్ వద్ద ఎత్తైన రాళ్లతో కూడిన కొండ (hill) ప్రాంతం ఉంది. దీంతో ఓఆర్ఆర్ మెయిన్ రోడ్డును 8 వరసలతో నిర్మించి.. ఒక వైపు సర్వీస్ రోడ్ మళ్లించారు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ నుంచి హిమాయత్ సాగర్ చెరువు పక్కన నుంచి ఒక వైపు కొత్వాల్ గూడ వెళ్లిన తర్వాత.. అక్కడి నుంచి మళ్లీ ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్డు ఉంటుంది. 2.30 కిలోమీటర్ల పొడవు కొండప్రాంతం ఉండటంతో సర్వీస్ రోడ్డు నిర్మించలేదు.
మెట్రో (metro) మార్గాన్ని నానక్ రాంగూడ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మధ్యలోంచి నిర్మిస్తున్నారు. హిమాయత్ సాగర్, రాజేంద్రనగర్‌లో ఈసీ నది, కొండ రావడంతో సర్వీస్ రోడ్డు లేకపోవడంతో కొండలను (hill) తొలచి మెట్రో (metro) మార్గం నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెట్రో (metro) మార్గం మళ్లించే అవకాశం లేదు. దీంతో కొండలను (hill) తొలచి మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీ సవాల్‌తో కూడిన అంశం.. అందుకే నిర్ణీత సమయానికి ఎయిర్ పోర్టుకు మెట్రో (metro) సేవలు అందే అవకాశం లేదు.