కొంతమంది నాన్ వెజ్ తినరు. అయితే కొన్ని వెజ్ అనుకుని మనం వాడే పదార్థాలు నాన్ వెజ్ కోవలోకి వస్తాయి. బటర్ నాన్ తయారు చేసేందుకు వాడే పిండిలో ఎగ్ కలుపుతారు. శాండ్ విచ్, పిజ్జాలో వాడే చీజ్‌లో జంతువుల నుంచి సేకరించిన రెన్నెట్ అనే ఎంజైమ్ ఉంటుంది. ప్యాక్డ్ ఆరెంజ్ జ్యూస్‌లో చేపల నుంచి తీసిన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. పంచదారలో జంతువుల ఎముకల నుంచి తయారుచేసిన పౌడర్ కలుస్తుంది. చూయింగ్ గమ్, డోనట్ కూడా వెజ్ ఫుడ్స్ కాదు.