AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా.. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాల పిల్లలను చదివిస్తామని, ఇళ్లు లేనివారికి ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు.