ఐసీసీ ఛైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో భారతీయుడిగా నిలిచారు. అంతేకాకుండా అతిపిన్న వయస్కుడిగా జైషా(35) చరిత్ర సృష్టించారు. అయితే ఇంతకముందు జైషా బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు.
Tags :