KNR: శంకరపట్నం మండలం మక్త గ్రామ శివారులోని ఓ సీడ్ కంపెనీ పరిసరాల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన రోషన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.920 విలువైన 46 గంజాయి చాక్లెట్లను ఇన్ఛార్జ్ ఎస్సై స్వాతి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.