అన్నమయ్య: రాజంపేట ఎన్టీఆర్ వైద్యసేవ వర్తించని వ్యాధులతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో రూ.34,05,462 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.