MLG: ఉద్యోగుల ఆరోగ్యపథకం (EHS) పూర్తిస్థాయిలో అమలులోకి రాకముందే మేనెల వేతనాల నుంచి1.5%కోత విధించడం అన్యాయమని STUరాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మధుసూదన్ సోమవారం అన్నారు. ఆస్పత్రులతో ఒప్పందాలు,ప్యాకేజీ రేట్లు, డిజిటల్ హెల్త్ కార్డుల ప్రక్రియ పూర్తి కాకుండానే కోతలు విధించడం సరైంది కాదన్నారు.ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కోతలను నిలిపివేయాలన్నారు.