ELR: జీలుగుమిల్లి(m) బర్రింకలపాడులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం పర్యటించారు.లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకటో తేదీనే పెన్షన్లు అందిస్తూ.. ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్నారు.