AP: రాష్ట్ర ప్రభుత్వంతో రిలయన్స్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబుతో రిలయన్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ అంగీకారం తెలిపింది. సీఎం సమక్షంలో రిలయన్స్, విధ్యుత్ శాఖ మధ్య ఒప్పందం కుదిరింది. 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్‌కు ఒప్పందం కుదిరింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.130 కోట్ల చొప్పున రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సీఎం అన్నారు.