AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా హామీలను అమలు చేయకుండా, అన్ని వర్గాలను మోసం చేసిందని YCP స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై జూన్ 4 నుంచి 12 వరకు నిర్వహించే ‘వెన్నపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. SIRపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.